మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Nyasa Dasakam – న్యాస దశకం


శ్రీమాన్ వేంకటనాథార్యః కవితార్కిక కేసరీ |
వేదాంతాచార్య వర్యో మే సన్నిధత్తాం సదా హృది ||

అహం మద్రక్షణభరో మద్రక్షణ ఫలం తథా |
న మమ శ్రీపతేరేవేత్యాత్మానం నిక్షిపేత్ బుధః || 1 ||

న్యస్యామ్యకించనః శ్రీమన్ అనుకూలోన్యవర్జితః |
విశ్వాస ప్రార్థనాపూర్వమ్ ఆత్మరక్షాభరం త్వయి || 2 ||

స్వామీ స్వశేషం స్వవశం స్వభరత్వేన నిర్భరం |
స్వదత్త స్వధియా స్వార్థం స్వస్మిన్ న్యస్యతి మాం స్వయమ్ || 3 ||

శ్రీమన్ అభీష్ట వరద త్వామస్మి శరణం గతః |
ఏతద్దేహావసానే మాం త్వత్పాదం ప్రాపయ స్వయమ్ || 4 ||

త్వచ్ఛేషత్వే స్థిరధియం త్వత్ ప్రాప్త్యేక ప్రయోజనం |
నిషిద్ధ కామ్యరహితం కురు మాం నిత్య కింకరమ్ || 5 ||

దేవీ భూషణ హేత్యాది జుష్టస్య భగవంస్తవ |
నిత్యం నిరపరాధేషు కైంకర్యేషు నియుంక్ష్వ మామ్ || 6 ||

మాం మదీయం చ నిఖిలం చేతనాఽచేతనాత్మకం |
స్వకైంకర్యోపకరణం వరద స్వీకురు స్వయమ్ || 7 ||

త్వదేక రక్ష్యస్య మమ త్వమేవ కరుణాకర |
న ప్రవర్తయ పాపాని ప్రవృత్తాని నివర్తయ || 8 ||

అకృత్యానాం చ కరణం కృత్యానాం వర్జనం చ మే |
క్షమస్వ నిఖిలం దేవ ప్రణతార్తిహర ప్రభో || 9 ||

శ్రీమాన్ నియత పంచాంగం మద్రక్షణ భరార్పణం |
అచీకరత్ స్వయం స్వస్మిన్ అతోహమిహ నిర్భరః || 10 ||

సంసారావర్తవేగ ప్రశమన శుభదృగ్దేశిక ప్రేక్షితోహం
సంత్యక్తోన్యైరుపాయైరనుచితచరితేశ్వద్య శాంతాభిసంధిః |
నిశ్శంక స్తత్త్వదృష్ట్వా నిరవధికదయం ప్రాప్య సంరక్షకం
త్వాం న్యస్యత్వత్పాదపద్మే వరద నిజభరం నిర్భరో నిర్భయోస్మి || 11 ||

ఇతి కవితార్కికసింహస్య సర్వతంత్రస్వతంత్రస్య శ్రీమద్వేంకటనాథస్య
వేదాంతాచార్యస్య కృతిషు న్యాసదశకమ

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.